Viral Video: బైక్ వీల్ లో చీర చుట్టుకుని ఘోర ప్రమాదం.. షాకింగ్ వీడియో విడుదల చేసిన సైబరాబాద్ పోలీసులు! సైబరాబాద్ ట్రాఫిక్ అధికారులు తాజాగా ఓ వీడియో పోస్ట్ చేశారు. బైక్ పై ప్రయాణించే అప్పుడు మహిళలు కంఫర్ట్ గా ఉండే డ్రెస్ లు వేసుకోవాలని సూచిస్తున్నారు. చున్నీ, సారీ, బుర్కా వంటివి వేసుకున్నప్పుడు జాగ్రత్త ఉండాలంటున్నారు. By Jyoshna Sappogula 02 Jan 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి CYBERABAD TRAFFIC POLICE: బైకుపై వెళ్తూ టైర్లో చున్నీ ఇరుక్కుని కింద పడి మృతి చెందిన ఘటనలు మనం ఎన్నో చూస్తుంటాం. అయితే, ఇలాంటి ఘటనలు జరగకుండా సైబరాబాద్ ట్రాఫిక్ అధికారులు ఓ వీడియో పోస్ట్ చేశారు. బైక్ పై ప్రయాణించే అప్పుడు కంఫర్ట్ గా ఉండే డ్రెస్ లు వేసుకోవాలని సూచిస్తున్నారు. చున్నీ, సారీ, బుర్కా వంటివి వేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. Be extra careful & ensure that the clothes are not close to the wheels and are folded properly.#RoadSafety pic.twitter.com/PVYY3CG0H4 — CYBERABAD TRAFFIC POLICE (@CYBTRAFFIC) January 2, 2024 మహిళలు రోడ్డుపై బైక్ లో ప్రయాణించే అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు ట్రాఫిక్ అధికారులు. జాగ్రత్త తీసుకోకపోతే రోడ్డు ప్రమాదాలకు గురైయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. బైక్ పై ప్రయాణించే అప్పడు వేసుకునే దుస్తేల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఎందుకంటే వేసుకునే దుస్తుల వల్ల కూడా రోడ్డు ప్రమాదాలు జరిగే ఛాన్స్ లు ఉంటాయంటున్నారు. Also Read: కావ్యను టార్గెట్ చేసిన కుటుంబ సభ్యులు..అడుగడుగునా అవమానం.! ముఖ్యంగా సారీ కట్టుకున్నప్పుడు, చున్నీ వేసుకున్నప్పుడు, బుర్కా వేసుకున్నప్పుడు బైక్ వెనుక టైర్లో ఇరుక్కోకుండా ఉండేలా చూసుకోవాలంటున్నారు. లేదంటే దుస్తులు టైర్లో ఇర్కుకుంటే తీవ్రమైన రోడ్డు ప్రమాదాలకు గురవుతామంటున్నారు. కాబట్టి బైక్ పై ప్రయాణించే అప్పుడు కంఫర్ట్ గా ఉండే డ్రెస్ లు వేసుకుని బట్టలు టైర్లో ఇరుక్కొకుండా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. మృత్యువు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా వస్తుందో తెలియదు కాబట్టి బైక్ పై వెళ్లే అప్పుడు చాలా సేఫ్ గా ఉండేలంటున్నారు అధికారులు. #cyberabad-traffic-police మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి