Latest News In Telugu Traffic Alert : ఈ నెల 22న ఆ రూట్లో వెళ్లకండి.. ప్రయాణికులకు ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక! సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మార్చి 22 నుంచి ఐకియా రోటరీకి వెళ్లే మార్గాల్ల ట్రాఫిక్ ను దారి మళ్లించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతంలో గత కొంతకాలంగా ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండడంతో ట్రాఫిక్ అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తుంది. By Bhavana 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Road Accident : రాత్రి సమయంలో రోడ్డుపై వెళ్లేటప్పుడు ఈ కలర్ డ్రెస్ లు వేసుకుంటే డేంజర్..! రాత్రివేళ రోడ్డు ప్రమాదాలకు నలుపు రంగు దుస్తులు కూడా కారణమవుతాయంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. రోడ్డుపై నడిచివేళ్లేవారు, బైక్ పై నైట్ టైమ్ తిరిగేవారు ఎల్లో, వైట్, గ్రీన్ కలర్ దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు. వీలైతే రిఫ్లెక్టివ్ దుస్తులు ధరించాలని చెబుతున్నారు. By Jyoshna Sappogula 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cyberabad Traffic Police : మీ పిల్లలు స్కూల్ కి వెళ్లి సేఫ్ గా రావాలంటే.. సైబరాబాద్ పోలీసుల 15 టిప్స్! సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అధికారులు ఓ వీడియోను రిలీజ్ చేశారు. పిల్లలు రోడ్డు ప్రమాదం బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. స్కూల్ బస్సు లేదా ఆటోలో పరిమితికి మించి పిల్లలను ఎక్కించకూడదని.. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారిని డ్రైవర్ గా నియమించుకోకూడదని తెలిపారు. By Jyoshna Sappogula 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Viral Video: బైక్ వీల్ లో చీర చుట్టుకుని ఘోర ప్రమాదం.. షాకింగ్ వీడియో విడుదల చేసిన సైబరాబాద్ పోలీసులు! సైబరాబాద్ ట్రాఫిక్ అధికారులు తాజాగా ఓ వీడియో పోస్ట్ చేశారు. బైక్ పై ప్రయాణించే అప్పుడు మహిళలు కంఫర్ట్ గా ఉండే డ్రెస్ లు వేసుకోవాలని సూచిస్తున్నారు. చున్నీ, సారీ, బుర్కా వంటివి వేసుకున్నప్పుడు జాగ్రత్త ఉండాలంటున్నారు. By Jyoshna Sappogula 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CYBERABAD: మంచు కురిసే సమయంలో జర్నీ చేస్తున్నారా? అయితే.. ఈ టిప్స్ పాటిస్తే నో యాక్సిడెంట్స్! పొగమంచు కారణంగా వీలైనంత వరకు రాత్రి, తెల్లవారు జామున బయటకి వెళ్లకుండా ఉండటమే మంచిదంటున్నారు సైబరాబాద్ ట్రాఫిక్ అధికారులు. ఒకవేళ తప్పనిసరి అయితే నిదానంగా వెళ్లాలని సూచిస్తున్నారు. బండి లైట్లు సరిగా పనిచేస్తున్నాయా? లేదా? అని చూసుకోవాలని సూచిస్తున్నారు. By Jyoshna Sappogula 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn