New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Cyberabad-traffic.jpg)
ఈ రోజు యూపీఎస్సీ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థినికి ఆలస్యం అవుతుండడంతో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ సహాయం చేశారు. తన బైక్ పై రాజేంద్రనగర్ లోని పరీక్షా కేంద్రం వద్దకు తీసుకెళ్లారు. దీంతో ఆ యువతి సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకుంది. సురేష్ ను అధికారులు అభినందించారు.