Crime: కానిస్టేబుల్ భార్యతో సీఐ రిలేషన్‌..మర్మంగాలు కోసేసిన!

మహబూబ్‌ నగర్‌ జిల్లా సీసీఎస్‌ సీఐ ఇఫ్తేకార్ హమ్మద్‌ పై కానిస్టేబుల్‌ జగదీష్‌ దాడికి పాల్పడ్డాడు. జగదీష్‌ తన భార్య శకుంతలతో సీఐ కి ఉన్న అక్రమ సంబంధం గురించి తెలిసింది.సీఐ పై కత్తితో దాడి చేసి. సీఐ మర్మాంగాలు కోసేసి తీవ్రంగా గాయపరిచాడు.

New Update
Crime: కానిస్టేబుల్ భార్యతో సీఐ రిలేషన్‌..మర్మంగాలు కోసేసిన!

తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలతో ఓ కానిస్టేబుల్(Conistable)  సీఐ(CI) పై కత్తితో దాడి (Attack) చేశాడు. సీఐ మర్మాంగాలు కోసేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ దారుణ సంఘటన వారు పని చేస్తున్న పోలీసు స్టేషన్ లోనే చోటు చేసుకుంది.

మహబూబ్‌ నగర్‌ జిల్లా సీసీఎస్‌ సీఐ ఇఫ్తేకార్ హమ్మద్‌ పై కానిస్టేబుల్‌ జగదీష్‌ దాడికి పాల్పడ్డాడు. జగదీష్‌ తన భార్య శకుంతలతో సీఐ కి ఉన్న అక్రమ సంబంధం గురించి తెలిసింది. దీంతో తన తోటి కానిస్టేబుళ్లతో కలిసి జగదీష్ ఈ దారుణానికి ఒడిగట్టాడు.

సీఐ పరిస్ధితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసు ఉన్నతాధికారులు. కానిస్టేబుల్‌ జగదీష్‌ని అదుపులోనికి తీసుకుని విచారిస్తున్న అధికారులు.

ఈ కథనం అప్డేట్‌ అవుతుంది...

Advertisment
తాజా కథనాలు