New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/cpm-f-jpg.webp)
Tirupati News: తిరుపతిలో ఆర్ట్స్ కళాశాల వద్ద సీపీఎం(CPM) నేతలు నిరసన చేపట్టారు. అధిక ధరలు, నిరుద్యోగ సమస్యలపై ప్రచార ఆందోళనలు చేపట్టారు. ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ చార్జీల పెరుగుదలతో పాటు స్థానిక సమస్యలపై సమరభేరి మొగించారు. నిరుద్యోగ సమస్యలపై గళం విప్పారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ చార్జీలు తగ్గించాలని ఆర్ట్స్ కళాశాల వద్ద ర్యాలీ చేశారు.
తాజా కథనాలు