CPI Narayana: సీఎం జగన్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ల్యాండ్, వైన్, శ్యాండ్ ఇలా ఎన్నో అక్రమాలకు పాల్పడిన జగన్ ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీనే జగన్ అవినీతిపై మాట్లాడారన్నారు. జగన్ అవినీతి, అక్రమాలపై మాట్లాడిన మోడీ వెంటనే జగన్ ను అరెస్టు చేయించాలని కోరారు. బటన్ నొక్కి నొక్కి చివరకు జగన్ అధికారం కోల్పోతున్నాడని ఎద్దేవా చేశారు.
ఓటమి భయం..
రాష్ట్రంలో వైసీపీ నేతలు విధ్యంసాలకు తెరలేపుతున్నారని మండిపడుతున్నారు. రాజకీయ విధానాలనే జనం నమ్ముతారని..నిత్యం సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన వ్యక్తి జగన్ అని దుయ్యబట్టారు. పోలింగ్ కాక ముందు జగన్ ఇంటర్వ్యూ చూశానని..ఓటమి భయం స్పష్టంగా కనిపించిందని పేర్కొన్నారు. పోలింగ్ తరువాత సజ్జల రామక్రిష్ణారెడ్డి ప్రెస్ మీట్ లో కూడా అధికారం కోల్పోతున్నామన్న ఆవేదన కనిపించిందన్నారు.
కీలు బొమ్మగా..
ఎట్టి పరిస్థితుల్లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని చెప్పుకొచ్చారు. జర్నలిస్టులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. నరేంద్రమోడీ చేతిలో కేంద్రం ఎన్నికల సంఘం కీలు బొమ్మగా మారిందన్నారు. మోడీ పాలనలో నల్లధనం పెరిగింది..దేశ ఆస్తులను అదానీకి మోడీ అప్పచెబుతున్నాడన్నారు. మోడీ హయాంలో 16 లక్షల కోట్లు ఎగ్గొట్టి 29 మంది విదేశాలకు పారిపోయారని వ్యాఖ్యానించారు. డ్రగ్స్ సరఫరా మొత్తం అదానీ పోర్ట్ నుంచే అక్రమంగా సాగుతోందని ఆరోపించారు.
CPI Narayana: జగన్‌ను వెంటనే అరెస్టు చేయాలి.. నారాయణ సంచలన వ్యాఖ్యలు..!
ఏపీలో ల్యాండ్, వైన్, శ్యాండ్ ఇలా ఎన్నో అక్రమాలకు పాల్పడిన జగన్‌ను వెంటనే అరెస్టు చేయాలన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. సాక్షాత్తు ప్రధాని మోడీనే జగన్ అవినీతిపై మాట్లాడారన్నారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు విధ్యంసాలకు తెరలేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
CPI Narayana: సీఎం జగన్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ల్యాండ్, వైన్, శ్యాండ్ ఇలా ఎన్నో అక్రమాలకు పాల్పడిన జగన్ ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీనే జగన్ అవినీతిపై మాట్లాడారన్నారు. జగన్ అవినీతి, అక్రమాలపై మాట్లాడిన మోడీ వెంటనే జగన్ ను అరెస్టు చేయించాలని కోరారు. బటన్ నొక్కి నొక్కి చివరకు జగన్ అధికారం కోల్పోతున్నాడని ఎద్దేవా చేశారు.
ఓటమి భయం..
రాష్ట్రంలో వైసీపీ నేతలు విధ్యంసాలకు తెరలేపుతున్నారని మండిపడుతున్నారు. రాజకీయ విధానాలనే జనం నమ్ముతారని..నిత్యం సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన వ్యక్తి జగన్ అని దుయ్యబట్టారు. పోలింగ్ కాక ముందు జగన్ ఇంటర్వ్యూ చూశానని..ఓటమి భయం స్పష్టంగా కనిపించిందని పేర్కొన్నారు. పోలింగ్ తరువాత సజ్జల రామక్రిష్ణారెడ్డి ప్రెస్ మీట్ లో కూడా అధికారం కోల్పోతున్నామన్న ఆవేదన కనిపించిందన్నారు.
కీలు బొమ్మగా..
ఎట్టి పరిస్థితుల్లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని చెప్పుకొచ్చారు. జర్నలిస్టులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. నరేంద్రమోడీ చేతిలో కేంద్రం ఎన్నికల సంఘం కీలు బొమ్మగా మారిందన్నారు. మోడీ పాలనలో నల్లధనం పెరిగింది..దేశ ఆస్తులను అదానీకి మోడీ అప్పచెబుతున్నాడన్నారు. మోడీ హయాంలో 16 లక్షల కోట్లు ఎగ్గొట్టి 29 మంది విదేశాలకు పారిపోయారని వ్యాఖ్యానించారు. డ్రగ్స్ సరఫరా మొత్తం అదానీ పోర్ట్ నుంచే అక్రమంగా సాగుతోందని ఆరోపించారు.
Crime News: భర్త అత్తమామల వేధింపులు.. భరించలేక సూసైడ్ నోట్ రాసి మరో నవవధువు..!
ఇటీవల ఇలాంటి దారుణ ఘటన పెనమలూరు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. విజయవాడ | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
BREAKING: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీకొన్న లారీ.. ఒకే కుటుంబానికి చెందిన వారు స్పాట్లోనే!
అతివేగం, నిర్లక్ష్యం వంటి కారణాల వల్ల ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. విజయనగరం | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
BIG BREAKING: పరవాడ ఫార్మా సిటీలో భారీ ప్రమాదం.. ఐదుగురు పరిస్థితి!
పరవాడ ఫార్మా సిటీలో భారీ ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లూపిన్ ఫార్మా కంపెనీలో విష వాయువు లీకైంది. వైజాగ్ | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
బిగ్ అలెర్ట్.. APPSC లో కీలక మార్పులు - అలా వస్తేనే ప్రిలిమ్స్ పరీక్ష..!
APPSC: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లో భారీ మార్పులను చేపట్టే దిశగా ప్రణాళికలు రూపొందిస్తోంది..... Latest News In Telugu | జాబ్స్
Ap Road Accident: ఏపీలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు స్పాట్‌డెడ్
అన్నమయ్య జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News కడప
AP Crime: నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే 15 మందికి..
నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బొగ్గు లారీని వెనుక నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. నెల్లూరు | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
Trump: భారత్‌పై భారీగా టారిఫ్‌లు పెంచుతా .. ట్రంప్ సంచలన ప్రకటన
Crime News: భర్త అత్తమామల వేధింపులు.. భరించలేక సూసైడ్ నోట్ రాసి మరో నవవధువు..!
BIG BREAKING: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. గువ్వల బాలరాజు సంచలన ఆడియో లీక్
Sleep Time: రాత్రి 11 గంటల తర్వాత నిద్రపోతున్నారా.. అయితే ఇది మీ కోసమే!
Telangana: కేసీఆర్‌పై చర్యలు ?.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన