New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Chandrababu-CPI.jpg)
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ నేతృత్వంలో ఆ పార్టీ నేతలు సీఎం చంద్రబాబును ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. గత ప్రభుత్వంలో జరిగిన భూ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. సీపీఐ నేతలపై గత ప్రభుత్వం పెట్టిన కేసులను ఎత్తేయాలని విజ్ఞప్తి చేశారు.