/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/CM-Kejriwal-jpg.webp)
Arvind Kejriwal: మధ్యంతర బెయిల్ పొడిగించాలన్న కేజ్రీవాల్ పిటిషన్‌పై కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మార్చి 21న అరెస్ట్ అయిన కేజ్రీవాల్.. మే 11న మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు. రేపటితో కేజ్రీవాల్ బెయిల్ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన మధ్యంతర బెయిల్ పొడిగించాలని పిటిషన్ వేశారు. ఇదిలా ఉండగా.. తన గురించి ఎవరూ ఆందోళన చెందొద్దని కార్యకర్తలకు భావోద్వేగ విజ్ఞప్తి చేశారు.