/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Srisailam-Reservoir.jpg)
Srisailam Reservoir: ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 97,208 క్యూసెక్కులు గా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా.. ప్రస్తుతం 817.70 అడుగులు వద్ద ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రలలో విద్యుత్ ఉత్పత్తి నిలిచింది.
* పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
* ప్రస్తుతం : 39.1450 టీఎంసీలు