రైతులపై కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తోందని లోక్‌సభలో నిర్మలా సీతారామన్ అన్నారు. అంతకుముందు బడ్జెట్‌పై చర్చకు రావాలని నిర్మలా సీతారామన్ కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. దీని పై స్పందించిన నిర్మలమ్మ మిషన్ 2047 లక్ష్యమని లోక్ సభ లో తెలిపారు.
పూర్తిగా చదవండి..రైతులపై కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తుంది: నిర్మలా సీతారామన్!
రైతులపై కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తోందని లోక్‌సభలో నిర్మలా సీతారామన్ అన్నారు. అంతకుముందు బడ్జెట్‌పై చర్చకు రావాలని నిర్మలా సీతారామన్ కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. దీని పై స్పందించిన నిర్మలమ్మ మిషన్ 2047 లక్ష్యమని ఆమె తెలిపారు.
Translate this News: