BREAKING: తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు!

చిరు వ్యాపారులకు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాయి కంపెనీలు. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై రూ.39.50 తగ్గించాయి. 14 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు.

New Update
Gas Price: గుడ్ న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలెండర్ ధరలు.. వారికి మాత్రమే!

GAS CYLINDER PRICE REDUCED: మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టనున్న తరుణంలో పెరిగిన ధరలతో సతమతమవుతున్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను కంపెనీలు తగ్గించాయి. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై రూ.39.50 తగ్గించింది. దీని ద్వారా వ్యాపారవేత్తలకు లబ్ధి చేకూరనుంది. అయితే 14 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరలలో ఎలాంటి మార్పులు చేయలేదు. సామాన్యులకు డొమెస్టిక్ సిలిండర్ ధరలు భారంగానే ఉండనున్నాయనే చెప్పాలి. (NEWS IS BEING UPDATED)

Also Read: వాహనదారులకు గుడ్ న్యూస్… చలాన్లపై మరోసారి రాయితీ!

DO WATCH:

Advertisment
తాజా కథనాలు