Tirupati: తిరుపతిలో పారిశుధ్యలోపంపై కలెక్టర్ వెంకటేశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి మున్సిపల్ కమిషనర్ ను తీవ్రంగా హెచ్చరించారు. పారిశుద్ధ కార్మికుల పనితీరుపై మండిపడ్డారు. ఆశా వర్కర్ల పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తి చెందారు. జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన కలెక్టర్.. తిరుపతి నగరంలోని స్కావెంజర్స్ కాలనీలో తనిఖీలు చేశారు.
పూర్తిగా చదవండి..AP: వెంటనే చర్యలు తీసుకోండి.. ఇలా ఉంటే సహించేది లేదు.. కలెక్టర్ ఆగ్రహం..!
తిరుపతిలో పారిశుధ్యలోపంపై కలెక్టర్ వెంకటేశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన వెంటనే..తిరుపతి నగరంలోని స్కావెంజర్స్ కాలనీలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తిరుపతి పారిశుద్ధ కార్మికుల పనితీరుపై మండిపడ్డారు.
Translate this News: