New Update
Advertisment
హిందుస్థాన్ కోకకోలా బెవరేజెస్ ప్రతినిధి బృందం సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది. సిద్దిపేటలోని బండ తిమ్మాపూర్‌లో నిర్మిస్తున్న ప్రాజెక్టు గురించి వారు చర్చించారు. రాష్ట్రంలో రూ.3 వేల కోట్లకుపైగా పెట్టుబడులను పెడుతున్నట్లు వారు తెలపగా.. పూర్తి సహాయం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు.