రేవంత్ రెడ్డిని కలిసిన కోకకోలా ప్రతినిధులు

హిందుస్థాన్‌ కోకకోలా బెవరేజెస్ ప్రతినిధి బృందం సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది. సిద్దిపేటలోని బండ తిమ్మాపూర్‌లో నిర్మిస్తున్న ప్రాజెక్టు గురించి వారు చర్చించారు. రాష్ట్రంలో రూ.3 వేల కోట్లకుపైగా పెట్టుబడులను పెడుతున్నట్లు వారు తెలపగా.. పూర్తి సహాయం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

New Update
రేవంత్ రెడ్డిని కలిసిన కోకకోలా ప్రతినిధులు
Advertisment
Advertisment
తాజా కథనాలు