New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/revanth-2-1-jpg.webp)
తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో భారీగా వర్షలు పడుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సచివాలయం నుంచి అన్ని విభాగాల అధికారులతో సీఎం మాట్లాడారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.