New Update
Advertisment
ముచ్చెర్లలో గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధిపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పూర్తిగా కాలుష్య రహితంగా ఉండేలా గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన ఏర్పాటు ప్రక్రియలో వేగం పెంచాలన్నారు.