New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/CM-Revanth-reddy-2.jpg)
వరదప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు ఖమ్మం బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి నాయకన్ గూడెం చేరుకున్నారు. అక్కడ సీఎంకు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, ఎంపీ రఘురామిరెడ్డి స్వాగతం పలికారు. పాలేరు వద్ద తెగిన నాగార్జున సాగర్ ఎడమ కాలువను పరిశీలించారు.