జైపాల్ రెడ్డికి సీఎం రేవంత్ నివాళి

కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి 5 వ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్ లోని స్పూర్తి స్థల్ లో కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. సీఎం వెంట శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, ఎంపీలు ఉన్నారు.

New Update
జైపాల్ రెడ్డికి సీఎం రేవంత్ నివాళి
Advertisment
తాజా కథనాలు