CM Revanth Reddy: బిడ్డ కోసం బీజేపీకి సికింద్రాబాద్ తాకట్టు.. రేవంత్ స్పీచ్ - LIVE

సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ గెలుపే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు రోడ్ షో నిర్వహిస్తున్నారు. దానం నాగేందర్ ను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. పద్మారావుకు ఓటేస్తే అది కిషన్ రెడ్డికి లాభం చేకూరుతుందన్నారు.

New Update
CM Revanth Reddy: బిడ్డ కోసం బీజేపీకి సికింద్రాబాద్ తాకట్టు.. రేవంత్ స్పీచ్ - LIVE

సికింద్రాబాద్ సీటును బిడ్డ కోసం కేసీఆర్ బీజేపీకి తాకట్టుపెట్టాడని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బస్తీలకు సంక్షేమ పథకాలు చేరాలంటే దానం నాగేందర్ గెలవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రోజు నాగేందర్ నామినేషన్ ర్యాలీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆయన స్పీచ్ లైవ్ ను ఈ కింది వీడియోలో చూడండి.

Advertisment
Advertisment
తాజా కథనాలు