Jaya Jayahe Telangana: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తెలంగాణ నూతన రాష్ట్రీయ గీతం జయజయహే తెలంగాణ పాటను ఆవిష్కరించారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి పాటను ఆవిష్కరించే సమయంలో ఈ పాట రచయిత అందెశ్రీ భావోద్వేగానికి గురయ్యారు.
Jaya Jayahe Telangana: గూస్ బంప్స్ తెప్పిస్తున్న జయజయహే తెలంగాణ పాట
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ నూతన రాష్ట్రీయ గీతం జయజయహే తెలంగాణ పాటను ఆవిష్కరించారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి పాటను ఆవిష్కరించే సమయంలో ఈ పాట రచయిత అందెశ్రీ భావోద్వేగానికి గురయ్యారు.
New Update
తాజా కథనాలు