New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/CM-Revanth-reddy-3-2.jpg)
తాజా కథనాలు
బోనాల పండగ సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. రేవంత్ రెడ్డి వెంట మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు ఉన్నారు.