New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Chamala-Kiran-Kumar-Reddy-1-jpg.webp)
జూబ్లీహిల్స్ లోని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నివాసంలో ఈ రోజు జరిగిన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.