రాజగోపాల్ రెడ్డి ఇంటికి రేవంత్.. చామల గెలుపు కోసం వ్యూహాలు!

జూబ్లీహిల్స్ లోని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నివాసంలో ఈ రోజు జరిగిన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

New Update
రాజగోపాల్ రెడ్డి ఇంటికి రేవంత్.. చామల గెలుపు కోసం వ్యూహాలు!
Advertisment
తాజా కథనాలు