సైక్లిస్ట్ ఆశా మాల్వీయను అభినందించిన రేవంత్

మహిళల్లో భద్రత, సాధికారత అంశంపై దేశ వ్యాప్తంగా సైకిల్ యాత్ర సాగిస్తున్న సైక్లిస్ట్ ఆశా మాల్వీయను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఆశా మాల్వీయ ఈరోజు రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిశారు.

New Update
సైక్లిస్ట్ ఆశా మాల్వీయను అభినందించిన రేవంత్

Advertisment
తాజా కథనాలు