New Update
Advertisment
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దు అయ్యింది. పార్లమెంటు ఎన్నికలపై తన అభిప్రాయాన్ని రేవంత్ రెడ్డి ఇప్పటికే హైకమాండ్ చెప్పిన నేపథ్యంలో ఆయన పర్యటన రద్దు అయినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల అంశంపై కూడా ఇప్పటికే అధిష్టానంతో రేవంత్ సంప్రదింపులు పూర్తయినట్లు తెలుస్తోంది.