CM KCR: నేడు మరో 28 మందికి బీఫామ్ లు అందించిన కేసీఆర్.. లిస్ట్ ఇదే!

సీఎం కేసీఆర్ ఈ రోజు మరో 28 మంది బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫారాలను అందించారు. మొత్తం 119 స్థానాలకు గాను ఇప్పటివరకు మొత్తం 97 మంది అభ్యర్థులకు బీఫారాలను అందించినట్లు బీఆర్ఎస్ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.

New Update
CM KCR: నేడు మరో 28 మందికి బీఫామ్ లు అందించిన కేసీఆర్.. లిస్ట్ ఇదే!

బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) సోమవారం మరో 28 మంది బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫారాలు అందించారు. దీంతో నేటి వరకు మొత్తం 97 మందికి బీఫామ్ లు అందాయి. మిగిలిన అభ్యర్థులకు రేపు లేదా ఎల్లుండి లోపు బీఫామ్ లను అందజేత కార్యక్రమం పూర్తవుతుందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఈ రోజు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీ ఫారాలు తీసుకున్న అభ్యర్థుల లిస్ట్.
ఇది కూడా చదవండి: TS Politics: కాంగ్రెస్ కు జిట్టా బాలకృష్ణారెడ్డి షాక్.. నేడు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లోకి?

1. సంజయ్ కల్వకుంట్ల
2. డా.ఎన్.సంజయ్ కుమార్
3. కొప్పుల ఈశ్వర్
4. కోరుకంటి చందర్
5. పుట్ట మధు
6. చింత ప్రభాకర్
7. చామకూర మల్లారెడ్డి
8.కేపీ వివేకానంద్
9. మాధవరం కృష్ణారావు
10. మంచికంటి కిషన్ రెడ్డి
11.సబితా ఇంద్రారెడ్డి
12.టీ.ప్రకాశ్ గౌడ్
13. కాలె యాదయ్య
14. కొప్పుల మహేశ్ రెడ్డి
ఇది కూడా చదవండి: Telangana Elections: హుస్నాబాద్ సెంటిమెంట్.. 95-100 సీట్లలో గెలిపించండి.. ప్రజలను కోరిన సీఎం కేసీఆర్..

15. మెతుకు ఆనంద్
16. ముఠా గోపాల్
17. కాలేరు వెంకటేశ్
18. దానం నాగేందర్
19. మాగంటి గోపీనాథ్
20. టి. పద్మారావు
21. లాస్య నందిత
22. గొంగిడి సునీత
23. శానంపూడి సైదిరెడ్డి
24. డి.ఎస్.రెడ్యానాయక్
25. బానోత్ శంకర్ నాయక్
26. చల్లా ధర్మారెడ్డి
27. ఆరూరి రమేశ్
28. గండ్ర వెంకట రమణారెడ్డి

Advertisment
Advertisment
తాజా కథనాలు