CM Chandrababu : విశాఖలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎసెన్షియా ప్రమాద బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్మించారు. బాధితులతో మాట్లాడిన ఆయన..ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. బాధితులకు వైద్య సాయంపై డాక్టర్లతో మాట్లాడారు. గాయపడ్డవాళ్ల కుటుంబ సభ్యులతోనూ మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.
పూర్తిగా చదవండి..Chandrababu: అధైర్య పడకండి.. అండగా ఉంటా: ప్రమాద బాధితులకు చంద్రబాబు భరోసా!
విశాఖలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎసెన్షియా ప్రమాద బాధితులను సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఖర్చుతో సంబంధం లేకుండా బాధితులందరికీ మెరుగైన వైద్యం అందిస్తామని భరోసానిచ్చారు. ప్రమాదానికి కారణమైన కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామన్నారు.
Translate this News: