Chandrababu: 2019-2024 మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వమే హింసను ప్రేరేపించిందన్నారు సీఎం చంద్రబాబు. వైసీపీ కక్షపూరిత చర్యలకు పోలీసులు ఆయుధాలుగా మారారన్నారు. ఏపీలో టీడీపీ ప్రముఖ నేతలపై, జనసేన నాయకులపై పెట్టిన కేసుల వివరాలను సభలో చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. మొత్తం కేసులు, ఎన్ని రోజులు జైల్లో ఉన్నారనే వివరాలు తెలిపారు.
పూర్తిగా చదవండి..Chandrababu: వైసీపీ కక్షపూరిత చర్యలకు వీళ్లే ఆయుధాలు.. అయ్యన్నపై అత్యాచారం కేసు..!
2019-2024 మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వమే హింసను ప్రేరేపించిందన్నారు సీఎం చంద్రబాబు. వైసీపీ కక్షపూరిత చర్యలకు పోలీసులు ఆయుధాలుగా మారారన్నారు. ఏపీలో ప్రముఖ నేతలపై కేసుల వివరాలను సభలో చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు.
Translate this News: