అన్నా క్యాంటీన్ ను ప్రారంభించిన చంద్రబాబు-LIVE ఏపీలో ఈ రోజు 100 అన్న క్యాంటీన్లు ప్రారంభం అయ్యాయి. గుడివాడలో తన సతీమణి భువనేశ్వరితో కలిసి సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు. సామాన్యులతో కలిసి భోజనం చేశారు. భోజనం ఎలా ఉంది? అని వారిని అడిగి తెలుసుకున్నారు. By Nikhil 15 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి #ap-news #chandrababu-naidu #anna-canteens మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి