/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/tdp-6.jpg)
Viziangaram: విజయనగరం పార్వతీపురం నియోజకవర్గం పరిధిలో టీడీపీ నాయకులు మధ్య రచ్చ జరుగుతోంది. మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే చిరంజీవిని టీడీపీ నుండి బహిష్కరించాలని నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు తీర్మానం చేసుకున్నారు. ఆ ఇద్దరూ టీడీపీలో ఉంటే ఊరుకునేది లేదని.. టీడీపీ సభ్యత్వంలో ఉంటూ వైసీపీ నేతలకు మద్దతుగా నిలిచారని నాయకులు, కార్యకర్తలు మండిపడ్డారు. వారు మర్యాదగా పార్టీ నుండి తప్పుకుంటఏ మంచిదని హెచ్చరించారు.