Civils Prelims : రేపే సివిల్స్ ప్రిలిమ్స్! సివిల్స్ ప్రిలిమనరీ పరీక్షలు ఆదివారం దేశ వ్యాప్తంగా జరగబోతున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి ఉదయం 11.30 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పేపర్ 2 జరుగనున్నట్లు అధికారులు వివరించారు. By Bhavana 15 Jun 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి UPSC Exams On Sunday : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నేతృత్వంలో సివిల్స్ ప్రిలిమనరీ పరీక్షలు (Civils Preliminary Exams) ఆదివారం దేశ వ్యాప్తంగా జరగబోతున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి ఉదయం 11.30 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పేపర్ 2 పరీక్షలు నిర్వహించునున్నట్లు అధికారులు వివరించారు. పరీక్ష కేంద్రాలకు 30 నిమిషాల ముందే సెంటర్లను మూసివేస్తారని అధికారులు వివరించారు. ఆ తరువాత పర్మిషన్ ఉండదు. కేవలం బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే ఉపయోగించాలని అధికారులు ముందుగానే సూచించారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డు (Admit Card) తో పాటు ఫొటో ఐడీ కార్డు (Photo ID Card) తీసుకుని రావాలని అభ్యర్థులకు సూచించారు. Also read: మాజీ మంత్రి కేటీఆర్‌కు షాక్.. హైకోర్టు నోటీసులు #upsc #civils-preliminary-exams మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి