Vishwambhara: విశ్వంభర అప్డేట్.. మెగాస్టార్ సరసన నాగార్జున హీరోయిన్
మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర. వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో త్రిష ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. తాజాగా విశ్వంభర సెట్స్ లో మరో హీరోయిన్ అడుగుపెట్టినట్లు తెలిపారు మేకర్స్. నటి ఆషికా రంగనాథ్ చిరంజీవి సరసన కీలక పాత్రలో నటించబోతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.