Indian 2 : 'ఇండియన్ 2' కు 'A' సర్టిఫికెట్.. రన్ టైం అన్ని గంటలా?
'ఇండియన్ 2' కూడా భారీ రన్ టైం తోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ఏకంగా 3 గంటల 10 నిమిషాల నిడివి వచ్చిందట. అంతేకాదు, సినిమాకు సెన్సార్వారు 'A' సర్టిఫికెట్ ఇచ్చారట. సినిమాలో హింస ఎక్కువ ఉండటంతో సెన్సార్ టీం 'A' సర్టిఫికెట్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది.