Telangana: తెలంగాణ సీఎంకు సారీ చెప్పిన నటుడు సిద్ధార్థ్
హీరో సిద్ధార్థ్ మొత్తానికి దిగొచ్చాడు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీద చేసిన కామెంట్లకు సారీ చెప్పాడు. తాను అన్న మాటలు వ్యతిరేకంగా వెళ్ళాయి అని...తనకు సీఎం రేవంత్ రెడ్డి మీద చాలా గౌరవం ఉందని చెప్పుకొచ్చాడు. యాంటీ డ్రగ్స్‌కు తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని చెప్పాడు.