BREAKING: సినీ ఇండస్ట్రీలో పెను విషాదం.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కన్నుమూత!

ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు సబేష్ ఈరోజు అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. సబేష్ మరణం తమిళ ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది

New Update
BREAKING NEWS

breaking news

BREAKING: ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు సబేష్ ఈరోజు అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. సబేష్ మరణం తమిళ ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన ప్రముఖ సంగీత దర్శకుడు దేవాకు సొంత సోదరుడు. సబేష్ మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. అయన ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. సబేష్ తమిళంలో 25 చిత్రాలకు పైగా సంగీతం అందించారు.

Advertisment
తాజా కథనాలు