/rtv/media/media_files/2024/11/21/sreeleela112345.jpg)
కెరీర్ ప్రారంభంలో కేవలం రూ. 1-2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు భారీగా పెంచేసిందని వార్తలు వస్తున్నాయి.
/rtv/media/media_files/2025/01/22/sreeleela-stunning-looks.jpg)
తెలుగులో ఆమె రీసెంట్ సినిమాలు గుంటూరు కారం, 'రాబిన్ హుడ్ పెద్దగా విజయం సాధించకపోయినా.. ఆమెకున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీలీల తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ కోసం రూ. 6-7 కోట్లు డిమాండ్ చేస్తోందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది
/rtv/media/media_files/2024/12/17/j1ETUlbCZhBChCMIBw7f.jpg)
ఇది గతంలో ఆమె తీసుకున్న దానికంటే దాదాపు రెండు రేట్లు రెట్టింపు. ఇక నిర్మాతలు కూడా ఆమె పాపులారిటీ, యూత్‌లో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఈ రేంజ్ లో చెల్లించడానికి వెనుకాడటం లేదని సమాచారం.
/rtv/media/media_files/2025/03/26/sreeleela-blue-saree-photos-259768.jpg)
అయితే శ్రీలీల డాన్స్, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, యూత్ లో ఆమెకున్న ఫాలోయింగ్ ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడానికి కారణాలుగా చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/01/12/sreeleela-latest-photos.jpg)
అయితే, ఒకరిద్దరు నిర్మాతలు మాత్రం ఈ భారీ మొత్తానికి ఆశ్చర్యపోయి వెనకడుగు వేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
/rtv/media/media_files/2025/06/01/sreeleela-birthday-photos-third-pic-280646.jpg)
ప్రస్తుతం శ్రీలీల చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. తెలుగులో పవన్ తో ఉస్తాద్ భగత్ సింగ్, హిందీలో ఆషిక్ 3, తమిళ్లో ఓ ప్రాజెక్ట్. ఈ సినిమాలతో ఆమె తన స్టార్‌డమ్‌ను మరింత పెంచుకోవాలని చూస్తోంది.
/rtv/media/media_files/2025/06/07/bFZTsJGwbCWpqXxvK8fi.jpg)
'పుష్ప' 2 సినిమా కిసిక్ పాటతో ఈ అమ్మడు క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో వ్యాపించింది. దీంతో బాలీవుడ్ ఆఫర్లు కూడా మొదలయ్యాయి.