/rtv/media/media_files/2025/05/31/sara-ali-khan-photos-sixth-pic-521620.jpg)
సారా తన స్టైల్, డ్రెస్ సెన్స్‌తో యూత్‌లో క్రేజ్ దక్కించుకుంది. తరచూ సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోలతో ఆకట్టుకుంటుంది బ్యూటీ
/rtv/media/media_files/2025/05/31/sara-ali-khan-photos-fifth-pic-719641.jpg)
తాజాగా . స్టైలిష్ మినీ ఫ్రాక్ లో సారా లుక్స్ ఫిదా చేస్తున్నాయి. ఈ ఫొటోలు చూసిన వారంతా హార్ట్ సింబల్స్ తో రిప్లైలు పెడుతున్నారు.
/rtv/media/media_files/2025/05/31/sara-ali-khan-photos-third-pic-472277.jpg)
సారా సైఫ్ అలీ ఖాన్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తన టాలెంట్ తో "సింబా", "కూలీ నం.1" వంటి హిట్ చిత్రాల్లో నటించింది.
/rtv/media/media_files/2025/05/31/sara-ali-khan-photos-seventh-pic-800289.jpg)
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీకి 45 మిళియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
/rtv/media/media_files/2025/05/31/sara-ali-khan-photos-second-pic-798652.jpg)
సారా తన ఉన్నత విద్యలను కొలంబియా యూనివర్శిటీలో పూర్తిచేసింది. ఆ తర్వాత మూవీస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
/rtv/media/media_files/2025/05/31/sara-ali-khan-photos-first-pic-209041.jpg)
ఈ ముద్దుగుమ్మ ఫిట్నెస్కి చాలా ప్రాముఖ్యత ఇస్తుంది. జిమ్ వర్కౌట్స్ , యోగాలు చేస్తూ కనిపిస్తుంది.
/rtv/media/media_files/2025/05/31/sara-ali-khan-photos-third-pic-472277.jpg)
Image Credits: Sara Ali Khan/Instagram