మత్తు కళ్లతో రీల్ లైఫ్ సిల్క్ స్మిత.. ఫొటోలు చూస్తే వావ్ అనాల్సిందే!

సిల్క్ స్మిత పుట్టిన రోజు సందర్భంగా మూవీ మేకర్స్ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఇందులో భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ నటి చంద్రిక రవి మెయిన్ లీడ్‌లో నటిస్తోంది. ఈమె తన మత్తు కళ్లతో కుర్రాలను మాయ చేస్తున్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

author-image
By Kusuma
New Update
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe