Mallikteja: ఫోక్ సింగర్ మల్లిక్‌ తేజ్‌ పై రేప్ కేసు..!

యూట్యూబ్ ఫేం, ఫోక్‌ సింగర్ మల్లిక్‌ తేజ్‌పై రేప్‌ కేసు నమోదైంది. బ్లాక్‌ మెయిల్‌ చేసి పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఓ మహిళా ఫోక్ సింగర్ జగిత్యాల పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు మల్లిక్ పై విచారణ చేపట్టారు.

New Update

Folk Singer Mallikteja:  యూట్యూబ్ ఫేం, ఫోక్‌ సింగర్ మల్లిక్‌ తేజ్‌పై రేప్‌ కేసు నమోదైంది. బ్లాక్‌ మెయిల్‌ చేసి పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు  ఓ మహిళా ఫోక్ సింగర్ జగిత్యాల పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె కుటుంబ సభ్యులను కూడా మల్లిక్‌ దుర్భాషలాడినట్లు బాధితురాలు తెలిపింది.  కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 

#telangana-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి