Prabhas Fauji: 'ఆపరేషన్ Z' ప్రభాస్ 'ఫౌజీ' అప్‌డేట్ వచ్చేసింది..!

హను రాఘవపూడి- ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్  'ఫౌజీ' అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ఈ క్రమంలో నేడు దీపావళి సందర్భంగా మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

New Update
fouji

fouji

Prabhas Fouji:  హను రాఘవపూడి- ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్  'ఫౌజీ' అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ఈ క్రమంలో నేడు దీపావళి సందర్భంగా మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 22న 'ఫౌజీ' టీజర్ లేదా ట్రైలర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. #ప్రభాస్ హను డిక్రిప్షన్ 22.10.25న ప్రారంభమవుతుంది అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ వెనుక భాగం మాత్రమే కనిపిస్తూ.. వీపుకు బాణాలు గుచ్చుకున్నట్లుగా ఉంది. ఇది ప్రభాస్ అభిమానుల అంచనాలను మరింత పెంచేసింది.  

Also Read :   దివ్వెల మాధురికి నాగార్జున ఫుల్ సపోర్ట్.. అసలు విషయం ఎలా బయటపెట్టాడో చూడండి!

Advertisment
తాజా కథనాలు