/rtv/media/media_files/2024/12/02/RQvdDmn4eVszmIDBROo6.jpg)
డిసెంబర్ ఫస్ట్ వీక్ థియేటర్స్ లో 'పుష్ప2' రిలీజ్ కానుంది. ఈ వారం మొత్తం పుష్పరాజ్ ఒక్కడే బాక్సాఫీస్ ను రూల్ చేయబోతున్నాడు. మూవీ లవర్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ వారమంతా పుష్ప మానియా కొనసాగనుంది. ఈ వారం ఓటీటీల్లో మాత్రం సందడి చేసేందుకు 20 కి పైగా సినిమాలు/వెబ్ సిరీస్ లు ఆడియన్స్ ను అలరించేందుకు సిద్ధమయ్యాయి. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
Unstoppable swag ❤️🔥, undeniable power 💪🏼– Pushpa is here to conquer!
— AGS Entertainment (@Ags_production) December 1, 2024
BOOKINGS OPEN NOW — https://t.co/r3bWBR8AWY
Reserve your throne for Dec 5th 🤩🔥#PushpaTheWildFire 🔥#Pushpa2TheRule#Pushpa2TheRuleOnDec5th
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil… pic.twitter.com/6zysSvpSWw
నెట్ ఫ్లిక్స్
- ది అల్టిమేటమ్ (వెబ్‌సిరీస్)- డిసెంబరు 04
- దట్ క్రిస్మస్ (యానిమేషన్ చిత్రం)- డిసెంబరు 04
- చర్చిల్ ఎట్ వార్ (డాక్యుమెంటరీ చిత్రం)- డిసెంబరు 04
- ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా (డాక్యుమెంటరీ మూవీ)- డిసెంబరు 04
- అమరన్(తెలుగు)- డిసెంబర్ 05
- బ్లాక్ డవ్జ్ (హాలీవుడ్ మూవీ)- డిసెంబరు 05
- విక్కీ విద్యా కా వో వాలా వీడియో (హిందీ సినిమా)- డిసెంబరు 06
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
- ది ఒరిజినల్ (కొరియన్ సిరీస్) -డిసెంబరు 03
- లైట్ షాప్ (కొరియన్)- డిసెంబరు 04
జీ5
- మైరీ (హిందీ సినిమా)- డిసెంబరు 06
అమెజాన్ ప్రైమ్
- జాక్ ఇన్‌టైమ్ ఫర్ క్రిస్మస్ (హాలీవుడ్ మూవీ)- డిసెంబరు 03
- పాప్ కల్చర్ జెప్పడీ (వెబ్‌సిరీస్) -డిసెంబరు 04
- మట్కా(తెలుగు సినిమా)- డిసెంబర్ 05
- అగ్ని (హిందీ సినిమా)- డిసెంబరు 06
- ది స్టిక్కీ (హాలీవుడ్ చిత్రం)- డిసెంబరు 06
సోనీలివ్
- తానవ్2 (హిందీ/తెలుగు) -డిసెంబరు 06
బుక్ మై షో
- స్మైల్-2 (హాలీవుడ్ మూవీ)- డిసెంబరు 04
జియో సినిమా
- క్రియేట్ కమాండోస్ (యానిమేషన్ మూవీ)- డిసెంబరు 06
- లాంగింగ్ (హాలీవుడ్)- డిసెంబరు 07