/rtv/media/media_files/2025/03/01/hCgVn85ozdmQgFtKp0CE.jpg)
KANNAPPA TEASER 2
Kannappa Official Teaser-2:
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం ‘కన్నప్ప’. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ అదిరిపోయే సర్‌ప్రైజ్ అందించారు. ఎప్పుడు నుంచో ఈ సినిమా నుంచి అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల కోసం కిక్కిచ్చే అప్డేట్ వదిలారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం అవుతోంది. ముఖ్యంగా ప్రభాస్ లుక్ వేరే లెవెల్లో ఉంది. మరెందుకు ఆలస్యం మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.