/rtv/media/media_files/2024/11/21/cNUTO2pzbxfwz1y4n7H1.jpg)
'కాంతార' హీరోయిన్ సప్తమి గౌడ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. అప్పుడప్పుడు తనకి సంబంధించిన క్యూట్ పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది.
/rtv/media/media_files/2024/11/21/gj1vGv8xnIvMYyzwrkp1.jpg)
కేక పెట్టించే అందాలతో కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంటుంది.
/rtv/media/media_files/2024/11/21/JahbMUEsKBFtOY9JS41e.jpg)
తాజాగా తన గ్లామర్ డోస్ ను మరింత పెంచుతూ హాట్ ఫోజులిస్తూ దిగిన ఫొటోలు నెటిజన్స్ ను తెగ ఆకట్టుకుంటున్నాయి.
/rtv/media/media_files/2024/11/21/e7oILeMeYXUu1vNOCM9a.jpg)
సప్తమి గౌడ లేటెస్ట్ హాట్ పిక్స్ చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
/rtv/media/media_files/2024/11/21/REZX5AUX8pZGWVLwf91z.jpg)
'కాంతార' అనే సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది అందాల ముద్దుగుమ్మ సప్తమి గౌడ.
/rtv/media/media_files/2024/11/21/xbceMgiwIa98Z6CnBc8R.jpg)
తెలుగులోనూ నితిన్ హీరోగా నటిస్తున్న 'తమ్ముడు' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.