/rtv/media/media_files/2025/08/18/janhvi-kapoor-traditional-pic-six-2025-08-18-14-48-55.jpg)
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో మొదటి ప్రేమ, డేటింగ్ గురించి ఏవైనా విషయాలను పంచుకోవాలని అడగ్గా.. ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుంది. గతంలో చాలా సార్లు తనకు పెళ్ళైనట్లు చెప్పానని చెబుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది.
/rtv/media/media_files/2025/08/13/janhvi-kapoor-2025-08-13-17-03-15.jpeg)
అయితే విదేశాలకు వెళ్ళినప్పుడు యువకులు తన వెంటపడకుండా తనకు పెళ్లయిందని చెప్పేవారట జాన్వీ. విదేశాలకు వెళ్ళినప్పుడు చాలా మంది యువకులు తనతో చనువుగా, క్లోజ్ గా ఉండడానికి ప్రయత్నించేవారట.
/rtv/media/media_files/2025/08/18/janhvi-kapoor-traditional-pic-four-2025-08-18-14-48-55.jpg)
అంతేకాదు రిసార్ట్స్ హోటల్స్ కి వెళ్ళినప్పుడు.. తాను అడగకుండానే స్పెషల్ డిషెస్ తెచ్చి పెట్టేవారని తెలిపింది. ఆలా తాను ఓ సారి లాస్ ఏంజిల్స్ గా.. అక్కడ ఉన్న హోటల్ సిబ్బందికి 'ఓర్రీ' తన భర్త అని చెప్పినట్లు సరదాగా పంచుకుంది జాన్వీ.
/rtv/media/media_files/2025/08/18/janhvi-kapoor-traditional-pic-five-2025-08-18-14-48-55.jpg)
ఓర్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్, టాలీవుడ్ తో పాటు సినీ ప్రియులందరికీ అతడు పరిచయమే. సెలెబ్రెటీ ఫ్యాషన్ డిజైనర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఓర్రీ బాగా పాపులర్.
/rtv/media/media_files/2025/07/29/janhvi-kapoor-lehenga-pic-one-2025-07-29-17-03-12.jpg)
చాలా మంది ప్రముఖులు, సెలెబ్రెటీస్ అతడు క్లోజ్ గా ఉంటాడు. అలా జాన్వీ, ఖుషీ కపూర్ కి కూడా ఓర్రీ మంచి స్నేహితుడు.
/rtv/media/media_files/2025/08/13/janhvi-kapoor-2025-08-13-17-03-04.jpeg)