బాలీవుడ్ లో హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన గ్లామరస్ ఫొటోస్ తో రచ్చ లేపుతుంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ కలర్ బాడీ కాన్ బికినిలో వింత భంగిమల్లో ఫోటో షూట్ చేసింది. వాటిని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
ఆ ఫొటోల్లో జాక్వెలిన్ భంగిమలు చూసి కుర్రాళ్ళు క్లీన్ బోల్డ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఫొటోలపై లైకుల వర్షం కురిపిస్తున్నారు.
శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కి బాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది.
హౌస్ ఫుల్ 2, మర్డర్ 2 సినిమాలు ఆమెకు బాలీవుడ్ లో మంచి గుర్తింపును అందించాయి.
ప్రభాస్ సాహో, కిచ్చ సుదీప్ విక్రాంత్ రోణ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి తన అందం, డ్యాన్స్‌తో ఆకట్టుకుంది.