![News Gallery](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2024/12/08/NhK1tESvn81CaTNaDxGQ.jpg)
నభా నటేష్ 1995 డిసెంబర్ 11న కర్ణాటకలో జన్మించింది.
![News Gallery](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2024/12/08/Dwz1ZkCWjMfmO5xqd1Om.jpg)
బీటెక్ పూర్తి చేసిన తర్వాత మోడలింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
![News Gallery](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2024/12/08/4t8CqYg1iJD1T9C5vfL3.jpg)
19 ఏళ్ల వయస్సుకే వజ్రకాయ అనే సినిమాలో హీరోయిన్గా నటించి.. హిట్ కొట్టింది.
![News Gallery](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2024/12/08/rBhV6b8DgeSlrGoDzK6l.jpg)
సుధీర్ బాబు నన్ను దోచుకుందువటే సినిమాతో 2018లో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
![News Gallery](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2024/12/08/B3SCcVo0ad10eK7zxu47.jpg)
ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడూ తన అందమైన ఫొటోలను షేర్ చేసి నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా రెడ్ డ్రస్‌లో క్యూట్ లుక్స్‌లో ఉన్న ఫొటోలు షేర్ చేసింది.