New Update
1/7
తెలుగమ్మాయి ఈషా రెబ్బ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది.
2/7
ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారును ఆకట్టుకుంటోంది.
3/7
తాజాగా ఓ ఫ్యాషన్ ఈవెంట్లో మోడ్రన్ డ్రెస్ లో ఓ రేంజ్ లో అందాలు ఆరబోసింది.
4/7
ఆ డ్రెస్ లో దిగిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్చేయగా.. అవి కాస్తా వైరల్ గా మారాయి.
5/7
అంతకు ముందు ఆ తర్వాత' అనే సినిమాతో హీరోయిన్గా కెరీర్ మొదలెట్టింది ఈషా రెబ్బా.
6/7
'బందిపోటు', 'అమీతుమీ', 'దర్శకుడు', 'ఆ!', 'బ్రాండ్ బాబు', 'సుబ్రమణ్యపురం', 'రాగల 24 గంటల్లో' సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది.
7/7
'అరవింద సమేత' లో సెకండ్ హీరోయిన్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పక్కన నటించి మెప్పించింది.
సంబంధిత కథనాలు
Advertisment
Here are a few more articles:
{{#pages}}
{{title}}
{{url}}
{{image}}
{{/pages}}