New Update
1/6
టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రెండో పెళ్లి చేసుకున్నారు.
2/6
ప్రీతి చల్లా అనే డాక్టర్‌తో కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు.
3/6
గతంలోనే ఈమెకు వివాహం జరిగినప్పటికీ.. పలు కారణాల వల్ల భర్తతో విడాకులు తీసుకుంది
4/6
ఇద్దరి పెళ్లికి ఇరు కుటుంబాల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో క్రిష్ - ప్రీతి సోమవారం వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
5/6
పెళ్లి వేడుకకు ఇరు కుటుంబాలు, కొద్దిమంది అథితులు హాజరైనట్టు సమాచారం.
6/6
కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన క్రిష్‌కి పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు.
సంబంధిత కథనాలు
Advertisment
Here are a few more articles:
{{#pages}}
{{title}}
{{url}}
{{image}}
{{/pages}}