/rtv/media/media_files/2025/06/27/constable-kanakam-2025-06-27-21-26-49.jpg)
Constable Kanakam
ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్‌లో వెబ్‌సిరీస్ 'కానిస్టేబుల్ కనకం' రాబోతుంది. ఇందులో వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించింది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. అయితే ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ ‘ఫస్ట్ బుల్లెట్’ పేరుతో ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఓ గ్రామంలో అమ్మాయిలు కనిపించకపోవడం, దానికి గల కారణం ఏంటి? వాటిని ఛేదించేందుకు వర్ష బొల్లమ్మ చేసిన ప్రయత్నాలు ఏంటనేది మూవీ స్టోరీ. చాలా ఆసక్తికరంగా ఉన్నట్లు తెలుస్తోంది.