యూపీకి చెందిన సోనియా బన్సాలీ మ్యూజిక్ వీడియోస్, ఫిలిమ్స్ చేసేది.
రియాలిటీ షో హిందీ బిగ్ బాస్ సీజన్ 17తో సోనియా పాపులారిటీని సంపాదించుకుంది.
గేమ్ 100 క్రోర్ కా సినిమాతో ఈమె ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ బాలీవుడ్ బ్యూటీ తెలుగులో ధీర సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.
ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ తన అందచందాలతో కుర్రకారును కట్టిపడేస్తుంటుంది. తాజాగా బ్లాక్ డ్రస్‌లో ఉండే హాట్ ఫొటోలను సోషల్ మీడియా అప్లోడ్ చేయగా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.